Sri.A.Revanth Reddy
Hon'ble Chief Minister
Guidelines of Study Circle for Online Application
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషద్ ఉద్యోగార్థులైనా బ్రాహ్మణ నిరుద్యోగులకు పోటీ పరీక్షల నిమిత్తమై తీసుకొను కోచింగ్ మరియు స్టడీ మెటీరియల్ కొరకు ఆర్ధిక సహాయం చేయుటకు బి.సి సంక్షేమ శాఖ తో అవగాహన కుదుర్చుకున్నది. ఫలితంగా వివిధ పోటీ పరరిక్షలకు హాజరయ్యే బ్రాహ్మణ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొనవచ్చును. దీనికి సంభందించి brahminparishad.telangana.gov.in వెబ్ సైట్ నందు 15-09-2022 నుండి 24-09-2022 వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది