Telangana Brahmin Samkshema Parishad

Vedahita - Veda pathashala

  • లక్ష్యం:
    తెలంగాణ రాష్ట్రంలో వేదపాఠశాలలను ప్రోత్సహించడం మరియు ఆర్థిక సహాయం అందించడం

    పథకం యొక్క మార్గదర్శకాలు:
    తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వేద పాఠశాలలను ప్రోత్సహించడానికి వారికిచ్చే వన్ టైం గ్రాంట్ ను సాంవత్సరిక గ్రాంట్ గా మారుస్తూ ఉత్తర్వు సంఖ్య.996 సాధారణ పరిపాలన శాఖ ద్వారా తేదీ:12-07-2023 నాడు జారీ చేసినది. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా లేదా దేవాదాయ శాఖ ద్వారా లేదా ఇతర సంస్థల నుండి గుర్తింపు పొందిన వేద పాఠశాలలు ఈ పథకం క్రింద ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం క్రింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించడానికి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఈ క్రింద సభ్యులతో వేదిక్ కమిటీని ఏర్పాటు చేయబడినది

    1.శ్రీ అష్టకాల రామ్మోహన్- మెంబెర్ కన్వీనర్
    2.శ్రీ జోషి గోపాల శర్మ- సభ్యుడు
    3.శ్రీ మరుమాముల వేంకట రమణ శర్మ-సభ్యుడు
    4.దరఖాస్తు చేయుటకొరకు ఈ క్రింది వెబ్ సైట్ సందర్శించగలరు